భారతదేశం, నవంబర్ 28 -- అఖండ 2 సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ వాడిన వాహనాన్ని తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజిన్‌తో ఈ వెహికిల్‌ను నిర్మించగా ఎక్స్ స్టూడియోస్ దానికి అద్భుతమైన సినిమాటిక్ లుక్‌ను అందించింది.
పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుందని మేకర్స్ తెలిపారు. నందమూరి బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.
ఈ వెహికిల్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెహికల్ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చూసిన ఏవీ వీడియోలో నా సినిమా కోసం ప్రత్యేకంగా డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.