భారతదేశం, ఏప్రిల్ 16 -- గత ఏడాది కాలంలో ఈ రెండు లోహాలు ఇచ్చిన రిటర్న్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గత ఏడాది అక్షయ తృతీయ (ఏప్రిల్ 30, 2025) నుంచి ఇప్పటివరకు బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా వెండి, బంగారాన్ని వెనక్కి నెట్టి భారీ లాభాలను అందించింది. కింది పట్టిక ఒకసారి చూడండి.
భారతీయుల సెంటిమెంట్‌కు మారుపేరు బంగారం. మన దగ్గర ఉన్న బంగారం నిల్వలు అమెరికా, జర్మనీ, రష్యా వంటి దేశాల అధికారిక నిల్వల కంటే ఎక్కువంటే మనకు దీనిపై ఉన్న మక్కువ అర్థం చేసుకోవచ్చు.
వచ్చే ఏడాది అంచనా: నిపుణుల ప్రకారం, వచ్చే అక్షయ తృతీయ నాటికి బంగారం ధర Rs.1,70,000 నుండి Rs.1,85,000 వరకు వెళ్లే అవకాశం ఉంది.
ఎందుకు కొనాలి? భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical tensions), ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ఒక భరోసాగా నిలుస్తుంది.
వెండి కేవలం ఆభరణాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.