అక్వాన్ తుఫాన్ అలర్ట్. ఎల్లుండి తీరం దాటే ఛాన్స్, ఉత్తరాంధ్ర జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు
భారతదేశం, నవంబర్ 18 -- బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తీవ్ర తుఫాన్.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతానికి ఈ తుపాను చెన్నైకి 570 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 590 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 580 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
గడిచిన ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్... ఎల్లుండి మధ్యాహ్నానికి నరసాపురం - పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.