అక్టోబర్ 31 నుంచి ధనుస్సు రాశితో సహా ఈ 5 రాశుల వారికి అమేజింగ్ లక్కు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం
భారతదేశం, అక్టోబర్ 11 -- గురు గ్రహ స్థానంలో మార్పు ఒక వ్యక్తి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం గురు గ్రహం వృశ్చిక రాశిలో సంచరిస్తోంది. అక్టోబర్ 31న గురు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో అప్పటికే ఆ రాశిలో సంచరిస్తున్న కేతువుతో కలిసి సంచరిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో కేతువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. ఎల్లప్పుడూ వక్రగతిలో సంచరించే కేతువు, ఆకస్మిక మార్పులు, రహస్యాలతో ముడిపడి ఉంటుంది. గురు-కేతువులు చాలా సంవత్సరాల తర్వాత సింహ రాశిలో సంయోగం చెందనున్నాయి. దీని ప్రభావం అన్ని రాశులలో కనిపించినప్పటికీ, కొన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది.
ధనుస్సు రాశిలోని తొమ్మిదో ఇంట్లో గురు, కేతువుల కలయిక జరగనుంది. అందువల్ల ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అలాగే వృత్తిలో పురోగతికి అవకాశాలు లభిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.