అక్టోబర్ 25 నుండి భోగాపురం-న్యూఢిల్లీ మధ్య ఆకాశ ఎయిర్ డైలీ విమాన సర్వీసులు
భారతదేశం, సెప్టెంబర్ 24 -- భోగాపురం-న్యూఢిల్లీ మధ్య అక్టోబర్ 25, 2026 నుండి ఆకాశ ఎయిర్ (Akasa Air) ఒక కొత్త విమాన సర్వీసు నడపనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ విమానం న్యూఢిల్లీ నుండి ఉదయం 5:55 గంటలకు బయలుదేరి, ఉదయం 8:20 గంటలకు భోగాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది భోగాపురం నుండి ఉదయం 9:05 గంటలకు బయలుదేరి ఉదయం 11:30 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది.
విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి వివిధ ప్రాంతాలకు మరిన్ని విమానాలను నడిపేందుకు అనేక విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ అదనపు విమాన సర్వీసు ఉత్తరాంధ్ర ప్రాంతం, న్యూఢిల్లీకి చెందిన ప్రయాణికులకు ప్రయోజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.