అక్టోబర్ 1న 2 డీఏలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం.. 15 రోజుల్లోగా పీఆర్సీ రిపోర్ట్
భారతదేశం, సెప్టెంబర్ 25 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం (Dearness Allowance - DA) వాయిదాల విడుదలపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు జరిపిన చర్చలు సఫలమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రెండు డీఏల విడుదలకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల ఆధారంగా, ప్రభుత్వం రెండు విడతల డీఏలను పండుగ కానుకలుగా అందించాలని ప్రణాళిక రూపొందించింది. రాబోయే దసరా పండుగ సందర్భంగా డీఏలు విడుదల చేయనున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా మరో డీఏ మంజూరు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు.
ప్రభుత్వంతో జేఏసీ నాయకులు నిర్వహించిన ఉన్నత స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.