అంతా హైజాక్, రిగ్గింగ్.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జగన్ రియాక్షన్
భారతదేశం, నవంబర్ 3 -- మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా చూపించింది. వైసీపీని చిత్తుగా ఓడించింది. జగన్ నియోజకవర్గం పులివెందుల సైతం కూటమికే దక్కింది. నందికొట్కూరు, బేతెంచర్లలో వైసీపీ పట్టిసాధించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలతాలు వైసీపీ అధినేత జగన్ స్పందించారు. చంద్రబాబుతోపాటుగా పోలీసులకు, ఎన్నికల సంఘానికి కౌంటర్ ఇచ్చారు.
'అభినందనలు.. చంద్రబాబు బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు! ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు! ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్ చేశారు. నామినేషన్లు: హైజాక్! నామినేషన్ల పరిశీలన: హైజాక్! నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్! పోలింగ్ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు! పోలింగ్: రిగ్గింగ్! పోలింగ్ శాతం: తారుమారు!...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.