Exclusive

Publication

Byline

Location

భూపాలపల్లి జిల్లా అడవుల్లోని వాగులో బయటపడ్డ విష్ణుమూర్తి విగ్రహం.. వీడియో చూస్తే గూస్‌బంప్స్

భారతదేశం, మార్చి 3 -- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం మండలం చింతకాని గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక వాగులో విష్ణువు విగ్రహం బయటపడింది. నిజానికి ఈ విగ్రహం మూడు సంవత్సరాల కిందటే కనిపించింది... Read More