Zeenat Aman: నా బాడీని చూపించడానికే వాళ్లు ఎక్కువ ఆసక్తి చూపారు.. సెక్స్ సింబల్‌గా మార్చేశారు: అలనాటి నటి జీనత్ అమన్
భారతదేశం, జూన్ 30 -- Zeenat Aman: బాలీవుడ్ లెజెండరీ యాక్ట్రెస్ జీనత్ అమన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన పరిస్థితులపై ఓపెన్ గా మాట్లాడింది. ఒకప్పుడు వెండితెరను తన గ్లామర్‌తో ఊపేసిన ఈ సీనియర్ బ్యూటీ.. రీసెంట్‌గా సుభ్ర అయ్యప్ప యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ మేకర్స్ తనను ఎలా వాడుకున్నారో ఓపెన్‌గా చెప్పేసింది. స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయిన తన గ్లామర్ ఇమేజ్‌కు, రియల్ లైఫ్‌లో తనకున్న పర్సనాలిటీకి అస్సలు సంబంధమే లేదంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
"నా రియల్ క్యారెక్టర్‌కు, స్క్రీన్ మీద నన్ను చూపించిన దానికి మధ్య చాలా తేడా ఉండేది. నాపై 'సెక్స్ సింబల్' అనే ట్యాగ్ చాలా కాలం పాటు ఉండిపోయింది. బయట నన్ను పర్సనల్‌గా కలిసిన వాళ్లు.. నేను సినిమాలో కనిపించే పాత్రల్లాంటి దాన్ని కాదని తెలుసుకుని ఆశ్చర్యపోయేవాళ్లు" అని జీనత్ అమన్ చెప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.