Zee5 Telugu: ఈ జులైలో జీ5 తెలుగుతో ఫుల్ జోష్.. వచ్చిన, వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసిన ఓటీటీ
భారతదేశం, జూలై 4 -- Zee5 Telugu: జీ5 తెలుగు ప్లాట్‌ఫామ్ జులై నెలలో ఓటీటీ ఆడియన్స్‌కు అదిరిపోయే బ్లాక్‌బస్టర్ విందును వడ్డించబోతోంది. బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్తో డిజిటల్ స్క్రీన్స్‌ను షేక్ చేయడానికి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, కోర్ట్ రూమ్ డ్రామా జోనర్లతో సరికొత్త కంటెంట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ జోష్ నింపింది.
ఈ జులై నెలకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ క్యాలెండర్‌ను జీ5 తెలుగు తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేసింది. ఇందులో ముఖ్యంగా వింటేజ్ లవర్ బాయ్ వడ్డే నవీన్ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్న సినిమా ఉండటంతో నెటిజన్లలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
* జులై 3: వీరభద్రుని రహస్యం (సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - 60 ఎపిసోడ్లు)
* జులై 17: ట్రాన్స్ఫర్ త్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.