Zee5 OTT: జీ5 ఓటీటీలో స్టార్ హీరోల కొత్త సినిమాలు- బాలకృష్ణ, వెంకటేష్ నుంచి అల్లరి నరేష్ వరకు- కనక దుర్గ టు వీరప్పన్ 2!
భారతదేశం, ఆగస్టు 31 -- Zee5 OTT Release Movies New Balakrishna To Allari Naresh: డిజిటల్ వినోద ప్రపంచంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా జీ5 (ZEE5) ఓటీటీ సరికొత్త ఎంటర్టైన్మెంట్కు శ్రీకారం చుట్టింది. దక్షిణాది ఆడియెన్స్ మనసు దోచుకునే నెటివిటీ కథలతో, స్టార్ హీరోల భారీ చిత్రాలతో సరికొత్త కంటెంట్ లైనప్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది జీ5 ఓటీటీ సంస్థ.
నాణ్యమైన కంటెంట్‌ను ఆదరించే తెలుగు ఆడియెన్స్ కోసం ప్రాంతీయ మూలాలను కాపాడుకుంటూనే, అంతర్జాతీయ స్థాయిలో కథలను అందించేలా ఈ సరికొత్త ఓటీటీ సినిమాల వ్యూహాన్ని రచించింది.
ఓటీటీ ప్రేమికులను థ్రిల్ చేసేలా దిగ్గజ హీరోల సినిమాలను జీ5 తమ ఖాతాలో వేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'ఎన్బీకే111' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను చేజిక్కించుకుంది. అల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.