Zee Telugu Sa Re Ga Ma Pa: తెలుగు సింగర్స్ గెట్ రెడీ.. హైదరాబాద్‌లో సరిగమప ఆడిషన్స్.. తేదీ, టైమ్ వివరాలు ఇవే
భారతదేశం, జూలై 7 -- Zee Telugu Sa Re Ga Ma Pa: సంగీత ప్రపంచంలో సత్తా చాటాలని కలలు కంటున్న యువ సింగర్స్ కు జీ తెలుగు అదిరిపోయే ఛాన్స్ ఇచ్చింది. 'సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్' (Sa Re Ga Ma Pa- The Next Singing Sensation) పేరుతో సరికొత్త సీజన్‌ను లాంచ్ చేస్తూ సింగర్స్ వేట మొదలుపెట్టింది. అద్భుతమైన గొంతు ఉన్న ఎంతో మందికి ఇదొక బెస్ట్ ప్లాట్ ఫామ్ కాబోతోంది.
తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ కు లైఫ్ ఇచ్చిన ఫ్లాగ్ షిప్ రియాలిటీ షో ఈ సరిగమప. గత సీజన్స్ సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు మరోసారి అలాంటి కొత్త మ్యూజికల్ జర్నీని ప్రారంభించడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఇందులో విభిన్న సంస్కృతులు, బ్యాక్ గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.