భారతదేశం, ఏప్రిల్ 9 -- Zee Telugu Drama Juniors: జీ తెలుగు డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ లో పాల్గొనాలని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ బంపర్ ఆఫర్. తెలుగు బుల్లితెరపై చిన్నారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే అతిపెద్ద రియాలిటీ షో 'డ్రామా జూనియర్స్' (Drama Juniors) మళ్లీ వచ్చేస్తోంది.
ఇప్పటికే 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్‌తో మరింత సందడి చేసేందుకు సిద్ధమైంది. జీ తెలుగు (Zee Telugu) నిర్వహిస్తున్న ఈ మెగా ఆడిషన్స్ ఈ ఆదివారం (ఏప్రిల్ 12) హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ నటి రోజా, పాపులర్ యాంకర్ సుధీర్ వచ్చి చిన్నారులను ఉత్సాహపరచనున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో దాగి ఉన్న బాల నటులను వెలికితీసేందుకు ఈ జీ తెలుగు డ్రామా జూనియర్స్ వేదిక సిద్ధమైంది.
వయసు పరిమితి: 4 ఏళ్ల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.