Zee Telugu: జీ తెలుగు 'సరిగమప' కొత్త సీజన్ అనౌన్స్.. బెంగళూరులో ఆడిషన్స్.. వీళ్లకు మాత్రమే.. మీరూ అర్హులేమో చూడండి
భారతదేశం, జూన్ 26 -- Zee Telugu: తెలుగు బుల్లితెరపై మ్యూజిక్ రియాలిటీ షోస్ ట్రెండ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన పాపులర్ ఛానల్ 'జీ తెలుగు' (Zee Telugu). సింగింగ్ లవర్స్ కోసం ఇప్పుడు మరో కొత్త సీజన్ సరిగమప ప్రారంభించబోతోంది. "ఇండియాస్ నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్" (India's Next Singing Sensation) ట్యాగ్‌లైన్‌తో గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి మేకర్స్ పక్కా ప్లాన్ రెడీ చేశారు.
ఈ మెగా మ్యూజిక్ షోకు సంబంధించిన ఆన్-గ్రౌండ్ ఆడిషన్స్ ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా.. గార్డెన్ సిటీ బెంగళూరులో జూన్ 28న గ్రాండ్ ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్లు జీ తెలుగు టీమ్ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
గత కొన్ని సీజన్లుగా ఈ సరిగమప షో ద్వారా ఎంతోమంది సాధారణ గాయనీగాయకులు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్లేబ్యాక్ సింగర్స్‌గా ఎంట్రీ ఇచ్చి రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆంధ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.