Yuzvendra Chahal : చాహల్ 'రాజకీయ' ఇన్నింగ్స్.. బీజేపీలో చేరిన లెగ్ స్పిన్నర్
భారతదేశం, నవంబర్ 22 -- భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు! మైదానంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన చాహల్, ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. చాహల్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం వెల్లడించింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో చాహల్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
భారత క్రికెటర్లు రాజకీయాల వైపు అడుగులు వేయడం కొత్తేమీ కాదు. గతంలో మహమ్మద్ అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గౌతమ్ గంభీర్, యూసుఫ్ పఠాన్ వంటి ఆటగాళ్లు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు.
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఆఫీస్ బేరర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇతర నియామకాలకు సంబంధించిన జాబితాను పార్టీ శనివారం విడుదల చేసింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.