Yuti Yogam: యుతి యోగం.. ఈ 3 రాశుల వారికి కనకవర్షం.. శుక్ర, గురువుల కరుణతో అదృష్టం మీ వెంటే!
భారతదేశం, ఏప్రిల్ 30 -- Yuti Yogam: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగితే అది అందరిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు ఏర్పడితే, మరోసారి అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం 2026 జూన్లో యుతి యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది.
జ్యోతిష్య లెక్కల ప్రకారం జూన్ 10న కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సానుకూల మార్పులు కూడా కనిపిస్తాయి. ఈ యుతి యోగం శుక్రుడు, గురువు సంయోగం వల్ల ఏర్పడుతోంది. ఈ రెండు గ్రహాల వలన కలిగే ఈ యోగం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కూడా కలగబోతోంది. మరి ఆ రాశుల వారు ఎవరో, వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
కర్కాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.