Yuti Drishti Yogam: సూర్య, బుధ గ్రహాల సంయోగంతో యుతి దృష్టి యోగం.. ఈ రాశులకు ధన వర్షం కురిసే అవకాశం!
భారతదేశం, జూన్ 20 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాము. కొన్ని సార్లు గ్రహాల కలయిక కూడా ఏర్పడుతూ ఉంటుంది. ప్రధాన గ్రహాలైనటువంటి సూర్యుడు, బుధుడు సంయోగం చెందడంతో యుతి దృష్టి యోగం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, బుధుడు పరస్పర మిత్ర గ్రహాలుగా పరిగణిస్తారు. అందుకని ఈ రెండు గ్రహాల సంయోగంతో ఏర్పడే ఈ యుతి దృష్టి యోగం శుభప్రదమైనదిగా భావిస్తారు.
జూలై 13, సోమవారం ఉదయం 6:53కి సూర్యుడు, బుధుడు 0 డిగ్రీల దగ్గర సంయోగం చెందుతారు. దీంతో యుతి దృష్టి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని గంటల పాటు ఉంటుంది. దీంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కానీ నాలుగు రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఈ రాశుల వారికి వ్యాపారంలో లాభాలు కలగడంతో పాటుగా సమాజంలో గౌరవ మర్యాద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.