భారతదేశం, ఏప్రిల్ 4 -- రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో తీర్మానం చేయగా.. పార్లమెంట్ లో కూడా ఆమోదం లభించింది. రాష్ట్రపతి సంతకం తర్వాత. గెజిట్ విడుదల కానుంది. ఫలితంగా అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని. ఇక శాశ్వత రాజధానిగా ఉండిపోతుందని కూటమి పార్టీలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే. ప్రతిపక్ష వైసీపీ స్టాండ్ మరోలా ఉంది. అమరావతి కాకుండా మావిగన్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు. చర్చనీయాంశంగా మారాయి. అమరావతి పేరుతో దోచుకోవటమే చంద్రబాబు పని అని. అసలు రాజధాని నిర్మాణం పూర్తవుతుందా వంటి ప్రశ్నాస్త్రాలను కూడా సంధించారు.

పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా కూడా వైసీపీ ఎంపీలు. వాకౌట్ చేశారు. అమరావతికి వ్యతిరేకం కాదని. ఈ తరహా బిల్లుకే వ్యతిరేకమంటూ మాట్లాడారు. అయితే వైసీపీ తీరుప...