Youtube Top 10 Songs: యూట్యూబ్ టాప్ 10 సాంగ్స్ ఇవే.. నాని ఏషనాగుల సాంగ్ నంబర్ వన్.. ఇరుముడి నుంచి రెండు సాంగ్స్
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Youtube Top 10 Songs: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ప్యారడైజ్' (The Paradise) నుంచి విడుదలైన 'ఏషనాగుల' సాంగ్ యూట్యూబ్ ఇండియా మ్యూజిక్ చార్ట్స్ ను షేక్ చేస్తోంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్ లిస్ట్‌లో ఈ పాట ఏకంగా నంబర్ 1 పొజిషన్ దక్కించుకుని రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
* ఏషనాగుల సాంగ్ 4.57 కోట్ల వ్యూస్
* కళ్యాణి రీమిక్స్ - శ్రేయా ఘోషాల్ 3.75 కోట్ల వ్యూస్
* ముత్తా కళక్కి (యూత్) 2.79 Cr కోట్ల వ్యూస్
* మల్లెపూల పల్లకి సాంగ్ 2.57 కోట్ల వ్యూస్
* ఇరుముడి కట్టు సాంగ్ 2.41 కోట్ల వ్యూస్
* బర్సాత్ (బంజారే -హిందీ) 2.01 కోట్ల వ్యూస్
* షరారత్ - ధురంధర్
* గెహ్రా హువా - ధురంధర్
* తేరా మేరా రిష్తా - ఆవారాపన్ 2
* బాసింగ బల్లు సాంగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.