భారతదేశం, సెప్టెంబర్ 7 -- Youtube Top 10 Songs: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' (The Paradise) నుంచి విడుదలైన 'ఏషనాగుల' సాంగ్ యూట్యూబ్ ఇండియా మ్యూజిక్ చార్ట్స్ ను షేక్ చేస్తోంది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉన్న యూట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్ లిస్ట్‌లో ఈ పాట ఏకంగా నంబర్ 1 పొజిషన్ దక్కించుకుని రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

* ఏషనాగుల సాంగ్ 4.57 కోట్ల వ్యూస్

* కళ్యాణి రీమిక్స్ - శ్రేయా ఘోషాల్ 3.75 కోట్ల వ్యూస్

* ముత్తా కళక్కి (యూత్) 2.79 Cr కోట్ల వ్యూస్

* మల్లెపూల పల్లకి సాంగ్ 2.57 కోట్ల వ్యూస్

* ఇరుముడి కట్టు సాంగ్ 2.41 కోట్ల వ్యూస్

* బర్సాత్ (బంజారే -హిందీ) 2.01 కోట్ల వ్యూస్

* షరారత్ - ధురంధర్

* గెహ్రా హువా - ధురంధర్

* తేరా మేరా రిష్తా - ఆవారాపన్ 2

* బాసింగ బల్లు సాంగ్...