YouTube: 400 కోట్ల సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్- ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్- ఎప్పుడంటే?
భారతదేశం, మే 18 -- Iron Lung OTT Release On YouTube: గేమింగ్, హారర్ జోనర్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంచలన చిత్రం 'ఐరన్ లంగ్' (Iron Lung) ఎట్టకేలకు ఓటీటీ స్క్రీన్‌పైకి వచ్చేస్తోంది. ప్రముఖ గ్లోబల్ యూట్యూబర్ మార్క్ ఫిష్‌బాక్ (మార్కిప్లియర్) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ చిత్రమే ఐరన్ లంగ్.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన ఒక ప్యానెల్ చర్చలో మార్కిప్లియర్ స్వయంగా ఐరన్ లంగ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మన దేశంలో యూట్యూబర్లు షార్ట్ ఫిలిమ్స్ లేదా వెబ్ సిరీస్‌లు చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ అంతర్జాతీయ స్థాయిలో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఒక క్రియేటర్, ఏకంగా హాలీవుడ్ రేంజ్ సినిమాను సొంతంగా నిర్మించి థియేటర్లలో రికార్డులు సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.