Youth OTT Release Date: ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ బ్లాక్బస్టర్ రొమాంటిక్ కామెడీ వచ్చేది ఆ రోజేనా.. సోషల్ మీడియాలో బజ్
భారతదేశం, ఏప్రిల్ 2 -- తమిళ ఇండస్ట్రీలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పెను సంచలనం సృష్టించిన మూవీ 'యూత్' (Youth). కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్లో భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో విడుదలై మంచి ఆదరణ పొందింది.
కెన్ కరుణాస్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. యువత మనోభావాలను ప్రతిబింబించే కథాంశంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కేవలం తమిళంలోనే ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్లో చేరడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
థియేటర్లలో సత్తా చాటిన ఈ యూత్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.
ఏప్రిల్ 17 నుంచి అన్ని ప్రధాన ఇండి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.