భారతదేశం, ఏప్రిల్ 11 -- టీనేజీ ఫ్రెండ్ షిప్, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ సినిమా 'యూత్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ యూత్ ఫుల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఇందులో హీరోగా నటించిన కెన్ కరుణాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
తమిళ టీనేజీ లవ్ స్టోరీ మూవీ 'యూత్' ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 16 నుంచి టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇవాళ (ఏప్రిల్ 11) నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్ పోస్టు పెట్టింది.
యూత్ సినిమా తెలుగు ఆడియన్స్ ను కూడా ఎంటర్ టైన్ చేసేందుకు తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజ్ కానుంది. మన తెలుగు ఓటీటీ లవర్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.