భారతదేశం, ఏప్రిల్ 4 -- Yogi Adityanath: వారణాసిలో జరుగుతున్న 'సామ్రాట్ విక్రమాదిత్య' నాటక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. భారతీయ సినిమా తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో గొప్ప వ్యక్తులను విలన్లుగా, సమాజంలోని విలన్లను హీరోలుగా చూపే కాలం ఉండేదని, దాని ఫలితంగా తరాలు నాశనం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. అన్యాయం, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు గొంతు ఎత్తలేకపోవడానికి ఇలాంటి సినిమాలు కూడా ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
యువతకు ఎటువంటి ఆదర్శాలను చూపిస్తున్నామనే దానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. "మీరు ఒక దొంగను లేదా బందిపోటును హీరోగా చూపిస్తే, యువత వారిని తమ రోల్ మోడల్స్‌గా భావించడం మొదలుపెడతారు. సినిమాల్లో ఎప్పుడూ విలన్లను గ్లోరిఫై చేయకండి. సమాజ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.