Yeshanagula Song: సమంత 'ఊ అంటావా' రికార్డును తుడిచి పెట్టేసిన ఏషనాగుల.. నాని, కీర్తి సురేష్ ఊచకోత.. అరుదైన ఘనత
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Yeshanagula Song: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' విడుదల కాకముందే సంచలన రికార్డు నమోదు చేసింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని 'ఏషనాగుల' ఫోక్ సాంగ్ కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ సాధించి, టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న పాటగా నిలిచింది.
సినిమా పేరు: ది ప్యారడైజ్ (The Paradise)
ప్రధాన తారగణం: నాని, కయాదు లోహర్, కీర్తి సురేష్ (స్పెషల్ అప్పియరెన్స్), మోహన్ బాబు
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
నిర్మాణ సంస్థ: ఎస్ఎల్వి సినిమాస్ (సుధాకర్ చెరుకూరి)
రికార్డు: 17 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ (ఫాస్టెస్ట్ సింగిల్ లాంగ్వేజ్ తెలుగు పాట)
విడుదల తేదీ: సెప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.