Yeshanagula Song: ఏషనాగుల సాంగ్ రచ్చ.. టాలీవుడ్ రికార్డులు బ్రేక్.. యూట్యూబ్‌లో 5 కోట్ల వ్యూస్.. ఫాస్టెస్ట్ రికార్డ్
భారతదేశం, సెప్టెంబర్ 3 -- Yesha Nagula Song: నేచురల్ స్టార్ నాని (Nani), మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ద ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'ఏషనాగుల' ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై పూనకాలు తెప్పిస్తోంది. కేవలం 5 రోజుల కంటే తక్కువ టైమ్‌లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, అతి తక్కువ టైమ్‌లో ఈ మైలురాయిని అందుకున్న ఫాస్టెస్ట్ తెలుగు సాంగ్‌గా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
'ఏషనాగుల' సాంగ్ మానియా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ స్థాయిలో రచ్చ రచ్చ చేస్తూ యూట్యూబ్ వరల్డ్‌వైడ్ చార్ట్స్‌లో టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. తెలంగాణ జానపద బాణీలతో అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కాసర్ల శ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.