Yesha Nagula Song: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఏష నాగుల సాంగ్-నాని పిలిచి నేషనల్ అవార్డు వస్తుందన్నారు-ఆట సందీప్ కామెంట్!
భారతదేశం, ఆగస్టు 29 -- Yesha Nagula Song: నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ హైప్ మరోసారి పీక్స్ కు చేరింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. 'ఏష నాగుల' అంటూ సాగుతున్న ఫోక్ స్టైల్ సాంగ్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పాట ఇన్ స్టంట్ హిట్ గా మారింది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
ది ప్యారడైజ్ నుంచి ఇవాళ (ఆగస్టు 29) రిలీజైన ఏష నాగుల సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. 5 గంటల్లోనే ఈ సాంగ్ వీడియోకు 43 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంటర్నెట్ లో ఈ పాటకు మామూలు క్రేజ్ దక్కడం లేదు. ఎక్కడ విన్నా ఇదే పాట ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది.
ఏష నాగుల సాంగ్ కు లిరిక్స్ ఓ ప్లస్ పాయింట్ అయితే మాస్ బీట్, అందుకు తగ్గట్లుగా నాని, కీర్తి సురేష్ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. మాస్ డ్యాన్స్ తో ఈ జంట అదరగొట్టింది. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన కీర్తి, నాని తమ డ్యాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.