భారతదేశం, సెప్టెంబర్ 2 -- Nani The Paradise Yesha Nagula Song Lyrics Meaning In Telugu: ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏష నాగుల సాంగ్ తెగ వైరల్ అవుతోంది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా నుంచి ఏష నాగుల సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే.

నాని, కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ వేస్ అలరించిన ఏష నాగుల పాటకు యూట్యూబ్‌లో రెండు రోజుల్లే 40కిపైగా మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఏష నాగుల పాటకున్న అర్థం పెద్దగా తెలియకపోయిన ఆ సాంగ్ వింటూ ప్రతి ఒక్కరు వైబ్ అవుతున్నారు. మరి అలాంటి వారికోసం ఏష నాగుల సాంగ్ లిరిక్స్‌కు ఉన్న అర్థమేంటో ఇక్కడ తెలుసుకుందాం.

జిమ్మేదరి పటేలో జిమ్మేదారీ పటేల..

గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో..

జిమ్మేదరి పటేలో జిమ్మేదారీ పటేలా..

నీతోవల నా సూపులు కావలున్నయో..

ఓ ...