భారతదేశం, మే 2 -- Why do we yawn : మనకి బోర్ కొట్టినప్పుడో లేదా నిద్ర వస్తున్నప్పుడో అప్రయత్నంగా ఆవలింతలు తీస్తుంటాం. "ఏంటి.. అప్పుడే నిద్ర వస్తుందా?" అని పక్కవారు అడగడం అలవాటే. అయితే, ఆవలింత అనేది కేవలం అలసటను సూచించే సంకేతం మాత్రమే కాదని, అది మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఒక సంక్లిష్టమైన మెకానిజం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యూఎన్ఎస్డబ్ల్యూ) పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆవలింతకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి!
మన మెదడు, వెన్నెముక చుట్టూ 'సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్' (సీఎస్ఎఫ్) అనే ఒక రక్షణ ద్రవం ఉంటుంది. ఇది మెదడుకు పోషకాలను అందించడమే కాకుండా, అందులోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. సాధారణంగా మనం గట్టిగా ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ ద్రవం మెదడు వైపు కదులుతుంది. కానీ, ఆవలింత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.