భారతదేశం, ఏప్రిల్ 16 -- Yash Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'టాక్సిక్' (Toxic) గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ.. గ్లామర్, గ్రిప్పింగ్ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. దీని గురించి యశ్ తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ఈ సినిమాను నాలుగు ఆస్కార్స్ గెలిచిన సిన్నర్స్ మూవీతో పోల్చడం విశేషం.
'కేజీఎఫ్-2'తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన యశ్.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairytale for Grown-Ups)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.