Yash Toxic: టాక్సిక్ 8 నిమిషాల సీన్లు చూశా.. యష్ విజువల్స్ నెక్ట్స్ లెవెల్.. ఫ్యాన్స్‌కు పండగే: బాలీవుడ్ నటి
భారతదేశం, జూన్ 29 -- Yash Toxic: రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-ups) మూవీ నుంచి ఒక క్రేజీ ఇంటర్నేషనల్ రేంజ్ అప్డేట్ లీకైంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటి హుమా ఖురేషి.. టాక్సిక్ సినిమాకు సంబంధించిన సుమారు 8 నుండి 9 నిమిషాల రఫ్ కట్ విజువల్స్ చూశానని చెప్పి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పవర్ఫుల్ గ్లింప్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయిందని, థియేటర్లలో యష్ ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని ఆమె హింట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టుల్లో టాక్సిక్ ఒకటిగా నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి హిస్టారికల్ బాక్సాఫీస్ సక్సెస్ తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను లైన్ లో పెట్టాడు.
అవార్డ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.