భారతదేశం, జూన్ 29 -- Yash Toxic: రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-ups) మూవీ నుంచి ఒక క్రేజీ ఇంటర్నేషనల్ రేంజ్ అప్‌డేట్ లీకైంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటి హుమా ఖురేషి.. టాక్సిక్ సినిమాకు సంబంధించిన సుమారు 8 నుండి 9 నిమిషాల రఫ్ కట్ విజువల్స్ చూశానని చెప్పి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పవర్‌ఫుల్ గ్లింప్స్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయిందని, థియేటర్లలో యష్ ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని ఆమె హింట్ ఇచ్చింది.

ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టుల్లో టాక్సిక్ ఒకటిగా నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్ 2 లాంటి హిస్టారికల్ బాక్సాఫీస్ సక్సెస్ తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను లైన్ లో పెట్టాడు.

అవార్డ్ ...