Yash Toxic: టాక్సిక్ మేనియా మామూలుగా లేదు.. ఏకంగా 12 వేల థియేటర్లలో రిలీజ్.. పిల్లలను సినిమా చూడొద్దన్న యష్.. రీజన్ ఇదే!
భారతదేశం, ఆగస్టు 19 -- Yash Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యష్ అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) థియేటర్లలోకి అడుగుపెట్టబోతోంది. వచ్చే వారం విడుదల కానున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన వరమహాలక్ష్మి పండుగ పర్వదినాన బుకింగ్స్ ప్రారంభవుతున్నాయి. దీంతో తమ అభిమాన కథానాయకుడి చిత్రానికి మొదటి రోజే సీట్లు ఖరారు చేసుకునేందుకు సినీ ప్రియులు రెడీ అవుతున్నారు.
టాక్సిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. యష్ కెరీర్లోనే ఇది అత్యంత భారీ విడుదల కానుంది. థియేటర్ల తుది సంఖ్యపై త్వరలోనే స్పష్టత రానున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న పంపిణీ ఏర్పాట్లను బట్టి ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.