Yash Ramayana Trailer: రామాయణం ట్రైలర్ రిలీజ్.. ఈవెంట్‌లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవిల నటనపై రావణుడు యశ్ కామెంట్స్
భారతదేశం, జూలై 19 -- Yash On Ranbir Kapoor Sai Pallavi In Ramayana Trailer Launch: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా రూపుదిట్టుకుంటున్న 'రామాయణం: ప్రథమ సంకల్ప్' (Ramayana: Pratham Sankalp) మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక శనివారం (జూలై 18) రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది.
ఈ వేడుకకు చిత్ర బృందం అంతా హాజరవడమే కాకుండా, కన్నడ స్టార్ హీరో యశ్ ఊహించని విధంగా స్టేజ్ పైకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ భారీ విజువల్ వండర్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు అద్భుతమైన విజువల్స్, రాముడు-రావణుడి మధ్య హైప్ క్రియేట్ చేసే యాక్షన్ ఎలిమెంట్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ మెగా రామాయణ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీ, రణ్‌బీర్ కపూర్, సాయి పల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.