Yash Ramayana: పదే పదే రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని అందుకే చెబుతున్నాం.. మీరూ బ్రిటీషర్లలా చేయకండి: రామాయణ మూవీపై యశ్
భారతదేశం, అక్టోబర్ 16 -- Yash Ramayana: ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'రామాయణం' (Ramayana) బడ్జెట్ పై వస్తున్న విమర్శలకు రాకింగ్ స్టార్ యశ్ గట్టిగా స్పందించారు. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రెండు భాగాల భారీ చిత్రంలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 15న బెంగళూరులో జరిగిన రామాయణ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యశ్ మాట్లాడుతూ.. సినిమాపై జరుగుతున్న చర్చలు, ముఖ్యంగా 4000 కోట్ల భారీ బడ్జెట్ గురించి వస్తున్న ట్రోల్స్కు పవర్ ఫుల్ ఆన్సర్ ఇచ్చారు. విదేశీ మార్కెట్లో మన సినిమాల స్థాయిని చాటి చెప్పాలంటే మనం పెట్టిన పెట్టుబడి గురించి గర్వంగా మాట్లాడాలని ఆయన తేల్చిచెప్పారు.
చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) ఈ ప్రాజెక్ట్ బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.