Yash Fan: అభిమాని ఆత్మహత్య చేసుకొని చనిపోయినా వెళ్లని యశ్.. కారణం ఇదేనట.. గొప్ప ఆలోచనే
భారతదేశం, ఆగస్టు 14 -- Yash Fan: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన అభిమాని సూసైడ్ ఘటనపై తొలిసారి స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రాణాలు తీసుకున్న అభిమాని అంత్యక్రియలకు తాను ఎందుకు హాజరు కాలేదో చెప్పారు. 'ఆప్ కీ అదాలత్' టాక్ షోలో పాల్గొన్న యశ్.. తన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించడంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
2021లో కర్ణాటకలోని మండ్య జిల్లా కొడిదొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల రామకృష్ణ అనే యశ్ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లో తన అంత్యక్రియలకు హీరో యశ్ తో పాటు కర్ణాటక నాయకుడు సిద్ధరామయ్య హాజరుకావాలని కోరుకున్నాడు. ఆ సమయంలో సిద్ధరామయ్య అంత్యక్రియలకు వెళ్లినప్పటికీ యశ్ మాత్రం వెళ్లలేదు.
ఈ విషయంపై టీవీ షోలో ప్రశ్నించగా యశ్ ఎంతో భావోద్వేగంగా సమాధానమిచ్చారు. అభ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.