Yash Alibag: అలీబాగ్‌లో పాన్ ఇండియా స్టార్ యశ్ భారీ ఇన్వెస్ట్మెంట్.. రూ.24 కోట్లతో సముద్ర తీరంలో లగ్జరీ ప్రాపర్టీ!
భారతదేశం, జూన్ 5 -- Yash Alibag: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ 'కేజీఎఫ్' సిరీస్‌తో ఏ రేంజ్ పాన్-ఇండియా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు యశ్ కేవలం సినిమాల పరంగానే కాకుండా.. బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా బాలీవుడ్ స్టార్స్‌కు దీటుగా పావులు కదుపుతున్నాడు. తాజాగా యశ్, రాధికా పండిట్ జంట ముంబైకి దగ్గరలో ఉండే అలీబాగ్ (Alibag) లో ఒక ఖరీదైన ల్యాండ్ కొనుగోలు చేశారు.
బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. రాయ్‌గఢ్ జిల్లా, అలీబాగ్ తాలూకాలోని కామత్ (Kamath) గ్రామంలో యశ్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఇది రెండు వ్యవసాయ భూములను కలిపి తీసుకున్న ల్యాండ్. మే 18న అలీబాగ్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో దీని రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ డీల్ వాల్యూ రూ. 24 కోట్లు కాగా.. కేవలం స్టాంప్ డ్యూటీ కోసమే యశ్ రూ. 1.44 కోట్లు కట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.