Yash: పెద్ద స్పీకర్లలో శివుడి పాటలు.. అందరికీ ఇబ్బందే.. కానీ అలాగే రావణుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం: యష్ కామెంట్లు వైరల్
భారతదేశం, జూలై 26 -- Yash: భారతీయ చిత్రసీమలో అత్యంత భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' (Ramayana). నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, కన్నడ రాకింగ్ స్టార్ యష్ లంకేశ్వరుడు రావణాసురుడిగా నటిస్తున్నాడు.
ఇటీవల ప్రఖ్యాత 'శాన్ డియాగో కామిక్-కాన్' (San Diego Comic-Con) వేడుకలో పాల్గొన్న రామాయణ చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా రావణుడి పాత్ర కోసం తాను చేసిన హోమ్‌వర్క్ గురించి యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రివ్యూ నేషన్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన యష్.. రావణుడి పాత్రలోకి తానెలా మారేవాడో వివరించాడు. "ప్రతి రోజు షూటింగ్ సెట్లోకి రాగానే ఆ భారీ కిరీటం ధరించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.