Yash: ఒక్క శుక్రవారం చాలు.. పాన్ ఇండియా ట్యాగ్ పోవడానికి.. యష్ కామెంట్స్ వైరల్.. చరణ్, బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్!
భారతదేశం, ఆగస్టు 17 -- Yash: 'కేజీఎఫ్' (KGF) ఫ్రాంచైజీతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ తెచ్చుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) లేటెస్ట్ కామెంట్లు దక్షిణాది ఫ్యాన్ వార్స్‌కు (Fan Wars) తెరలేపాయి. ఒక హిందీ టాక్ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దళపతి విజయ్‌లతో తనను పోలుస్తూ అడిగిన ప్రశ్నకు యష్ ఇచ్చిన ప్రాక్టికల్ సమాధానం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
తన అప్ కమింగ్ మూవీ టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా యష్ తాజాగా ఓ హిందీ టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు యష్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో ఊహించని వివాదానికి కారణమైంది.
యష్‌ను ప్రశ్నిస్తూ.. "అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ లాంటి సౌత్ స్టార్స్‌కు మొదట్లో దక్కని పాన్ ఇండియా క్రేజ్ మీకు 'కేజీఎఫ్'తో అంత వేగంగా ఎలా సాధ్యమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.