Yash: ఇండస్ట్రీకి ఆయన డబ్బు సంపాదించడానికి రాలేదు.. ఒక్కో హీరోయిన్‌పై హీరో యశ్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 24 -- Yash Comments On Toxic Heroines: ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న సినిమా టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఆఫ్ అడల్ట్స్. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐదుగురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
లేడి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ ఆగస్ట్ 26న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో యశ్ చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.
రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. 'కేజీఎఫ్' తర్వాత మీకు థాంక్స్ చెప్పడానికి కూడా నేను ఇక్కడికి రాలేదు. పనిలో నిమగ్నమైపోయాను. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.