భారతదేశం, ఏప్రిల్ 24 -- Yami Gautam: లీగల్ డ్రామా 'హక్' (Haq) లో ముస్లిం మహిళ షాజియా బానోగా మెప్పించేందుకు నటి యామీ గౌతమ్ ఏకంగా నాలుగు నెలల పాటు ఖురాన్ పఠనం నేర్చుకున్నారట. దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైన 'షా బానో' కేసు ఆధారంగా రూపొందిన ఈ మూవీ గురించి దర్శకుడు సుపర్ణ్ వర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నటన పట్ల అత్యంత అంకితభావం కలిగిన నటీమణులలో యామీ గౌతమ్ ఒకరని మరోసారి నిరూపితమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'హక్' (Haq) మూవీ గత ఏడాది థియేటర్లలో విడుదలై.. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా దర్శకుడు సుపర్ణ్ వర్మ ఇటీవల బీబీసీ ఏషియన్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా వెనుక జరిగిన భారీ కసరత్తు గురించి వివరించారు.
ఈ సినిమాలో షాజియా బానో పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు యామీ గౌతమ్ ఎంతగానో శ్రమించారు. "నే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.