Yami Gautam: సినిమాలు వదిలేసి వ్యవసాయం చేద్దామనుకున్నా.. అది నిజంగా నరకం.. స్టార్ కిడ్స్‌కు అవకాశాలు: యామీ గౌతమ్
భారతదేశం, ఆగస్టు 2 -- Yami Gautam: 2012లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన 'విక్కీ డోనర్' (Vicky Donor) చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టి ఓవర్‌నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న నటి యామీ గౌతమ్ (Yami Gautam). తొలి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో సరైన అవకాశాలు రాలేదు. తాజాగా ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన యామీ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తొలి సినిమా సక్సెస్ అయినప్పటికీ, తనను ఒక సాధారణ హీరోయిన్గా పరిగణించకపోవడం వల్ల చాలా ఏళ్ల పాటు మంచి పాత్రలు రాలేదని యామీ గౌతమ్ చెప్పింది.
"ఉరి, బాలా సినిమాలకు ముందు నేను బాలీవుడ్ సినీ పరిశ్రమను వదిలేయాలని డిసైడ్ అయ్యాను. హిమాచల్ ప్రదేశ్‌లోని మా సొంత ఊరికి వెళ్లిపోదామనుకున్నాను. అక్కడ మాకు వ్యవసాయ భూమి ఉంది. నటనను వదిలేసి ఒక సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని అను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.