Yamaha bike : యమహా కొత్త ఆర్- సిరీస్ బైక్.. రెండు రోజుల్లో లాంచ్, ప్రీ బుకింగ్స్ షురూ
భారతదేశం, ఆగస్టు 25 -- తెలుగు రాష్ట్రాల్లోని యువతను, పర్ఫార్మెన్స్ బైక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న యామహా ఆర్-సిరీస్ కుటుంబం నుంచి మరో పవర్ఫుల్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఆగస్టు 27న కొత్త బైక్‌ను భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు యామహా అధికారికంగా ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన కొత్త టీజర్‌ను కంపెనీ #RInstinct క్యాంపెయిన్‌తో సోషల్ మీడియాలో విడుదల చేసింది. బైక్ పేరును కంపెనీ సస్పెన్స్‌గా ఉంచినప్పటికీ, ఇది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యామహా ఆర్2 మోడలేనని ఆటోమొబైల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
భారత మార్కెట్లో ఈ కొత్త బైక్‌పై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని యామహా అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ. 10,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బైక్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. బై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.