భారతదేశం, మార్చి 7 -- సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా మార్చి 8న 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటాము. ఈ ఏడాది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్య, పరిశోధన రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు పలు ప్రతిష్టాత్మక సంస్థలు భారీ ఆర్థిక ఊతమిచ్చే పథకాలను ప్రకటించాయి. బ్రిటన్లో ఉచిత ఉన్నత చదువుల నుంచి, స్వదేశంలో ఉచిత ఎంబీఏ వరకు ఎన్నో అవకాశాలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విద్యార్థినులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు బ్రిటిష్ కౌన్సిల్ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి స్కాలర్షిప్లను ప్రకటించింది.
ప్రయోజనం: ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ. 36.16 లక్షల (40,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.