Window Vastu Tips : ఇంటికి ఏ దిశలో కిటికీలు ఉంటే శుభం.. ఎన్ని ఉంటే మంచిది?
భారతదేశం, మే 12 -- ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కట్టుకోవాలనేది కల. ఇల్లు కట్టేటప్పుడు మనం కేవలం దాని డిజైన్ లేదా అందానికే కాకుండా వాస్తు శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు ఎల్లప్పుడూ సంతోషం, శాంతి, ప్రశాంతత, ఆర్థిక శ్రేయస్సును తెస్తుందని నమ్మకం. మనం ఇంటి ప్రధాన ద్వారం, దైవ మందిరం, వంటగది వాస్తుపై దృష్టి పెడతాం. కానీ కిటికీల వాస్తును నిర్లక్ష్యం చేస్తాం.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి కిటికీలు కేవలం గాలి, వెలుతురు లోపలికి వచ్చే మార్గాలు మాత్రమే కాదు. విశ్వంలోని సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారాలు. కిటికీలు సరైన దిశలో ఉంటే, ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అవి తప్పుడు దిశలో ఉంటే, పేదరికం రాజ్యమేలుతుంది.
దక్షిణం, నైరుతి దిశలలో కిటికీలు పెట్టడం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయి. దక్షిణ దిశను యమధర్మరాజు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.