Who Is Kruthika: బుల్లితెర బ్యూటీ.. అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఈ కృతిక ఎవరు? కుర్రాళ్ల కలల రాణిగా భామ.. రెమ్యునరేషన్?
భారతదేశం, జూలై 22 -- Who Is Kruthika: కృతిక ఉమాశంకర్.. ఇలా చెప్తే ఎక్కువ మందికి ఈ పేరు తెలియదు కావొచ్చు. కానీ పొదరిల్లలోని మహాలక్ష్మి అండి అంటే మాత్రం.. ఓ ఈ అమ్మాయే కదా అని ఠక్కున గుర్తు పట్టేస్తారు. అవును.. పొదరిల్లు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంటున్న కన్నడ భామనే కృతిక ఉమాశంకర్. ఇప్పుడు కూకు విత్ జాతిరత్నాలు షోలోనూ అదరగొడుతోంది.
కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన కృతిక ఉమాశంకర్.. స్టూడెంట్ లైఫ్ నుంచే మోడలింగ్, యాక్టింగ్, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌పై ఆసక్తి చూపింది. కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత, స్టార్ మా ప్రసారం చేసిన 'మగువ ఓ మగువా' సీరియల్లో 'సింధూర' పాత్రతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది.
ఆ సీరియల్ రన్ అవుతుండగానే.. ప్రముఖ నటుడు నిరుపమ్ పరిటాల (కార్తీక దీపం డాక్టర్ బాబు) నిర్మించిన 'పొదర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.