భారతదేశం, ఫిబ్రవరి 11 -- వాట్సాప్ వెబ్ వినియోగదారులకు మెటా సంస్థ తీపి కబురు అందించింది. ఇప్పటి వరకు కేవలం మొబైల్ యాప్ లేదా డెస్క్టాప్ అప్లికేషన్కే పరిమితమైన వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా వెబ్ బ్రౌజర్లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందనుంది.
ప్రస్తుతానికి ఈ అప్డేట్ ద్వారా వినియోగదారులు వ్యక్తిగత చాట్లలో మాత్రమే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోగలరు.
ఎలా వాడాలి: ఏదైనా వ్యక్తిగత చాట్ ఓపెన్ చేసినప్పుడు, పైన కుడి వైపున వాయిస్ అండ్ వీడియో కాల్ ఐకాన్లు కనిపిస్తాయి.
సాఫ్ట్వేర్ అవసరం లేదు: దీని కోసం ప్రత్యేకంగా ఎటువంటి అదనపు సాఫ్ట్వేర్ లేదా ఎక్స్టెన్షన్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా బ్రౌజర్ (క్రోమ్, ఫైర్ఫాక్స్, సాఫారీ మొదలైనవి) నుంచే కాల్స్ మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.