WhatsApp Weather Alert : వాట్సాప్‌లోనే వాతావరణ హెచ్చరికలు.. ఐఎండీ నుంచి నేరుగా ఫోన్లోకే అప్డేట్స్
భారతదేశం, జూలై 22 -- తెలంగాణలోని పల్లె ప్రాంతాలకు వాతావరణ ముందస్తు సమాచారం, అత్యవసర హెచ్చరికలను అత్యంత వేగంగా చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న అడుగు వేసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రారంభించిన 'మిషన్ మౌసమ్' (Mission Mausam) లో భాగంగా, ఇకపై పంచాయతీ స్థాయిలోనే నేరుగా వాట్సాప్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించనున్నారు.
బుధవారం (జూలై 22, 2026) లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మరియు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.
ఈ నూతన విధానం ద్వారా పంచాయతీ సభ్యులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు వాతావరణ వివరాలు, వ్యవసాయ సలహాలు వాట్సాప్ ద్వారా ఆటోమేటిక్‌గా అందుతాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులు, పిడుగుపాట్లు, తీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.