WhatsApp new feature : వాట్సాప్‌లో అదిరిపోయే 'ఆర్గనైజేషన్స్' ఫీచర్! ఇక గ్రూప్ అడ్మిన్లకు పండగే
భారతదేశం, అక్టోబర్ 27 -- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ 'వాట్సాప్' తన యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ని మరింత మెరుగుపరిచేందుకు వరుసగా కొత్త ఫీచర్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ.. 2022లో వేర్వేరు సంబంధిత గ్రూపులన్నింటినీ ఒకే చోటికి చేర్చేలా 'కమ్యూనిటీస్' ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కమ్యూనిటీ నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు 'ఆర్గనైజేషన్స్' అనే విప్లవాత్మక ఫీచర్‌పై పనిచేస్తోంది!
అపార్ట్మెంట్ సొసైటీలు, ఆఫీస్ టీమ్‌లు, విద్యాసంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలు నడిపే అడ్మిన్లకు ఈ ఫీచర్ ఒక గొప్ప వరంగా మారనుంది. పెద్ద కమ్యూనిటీలను, అందులోని సభ్యులను నిమిషాల వ్యవధిలో మేనేజ్ చేసేందుకు ఇదొక ప్రత్యేక డిజిటల్ స్పేస్లా పనిచేస్తుందట.
ప్రస్తుతం వాట్సాప్ కమ్యూనిటీ అడ్మిన్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.