WhatsApp : ఒక్క మెసేజ్ పంపినా డబ్బులు కట్టాలి.. ఆ వాట్సాప్ యూజర్లకు షాక్!
భారతదేశం, అక్టోబర్ 1 -- డిజిటల్ యుగంలో కస్టమర్ సేవలు, మార్కెటింగ్ కోసం వాట్సాప్‌పై ఆధారపడుతున్న భారతీయ వ్యాపార సంస్థలకు, స్టార్టప్‌లకు మెటా బిగ్ షాక్ ఇచ్చింది! వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా పంపే మెసేజ్‌లకు ఒక లిమిట్ విధించి, అది దాటితే డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. సొల్యూషన్ ప్రొవైడర్లు లేదా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా కస్టమర్లతో మాట్లాడే కంపెనీలు అక్టోబర్ 1 నుంచి డబ్బులు కట్టాల్సిందే అని తేల్చిచెప్పింది.
ఇప్పటివరకు కస్టమర్ సర్వీస్ విండోలో ఉచితంగా లభించిన అనేక సేవలకు ఇకపై కంపెనీలు జేబుల నుంచి డబ్బులు చెల్లించక తప్పదు. అయితే సాధారణ వాట్సాప్ వినియోగదారులకు ఈ నిర్ణయంతో ఎలాంటి సంబంధం లేదు. వారి వ్యక్తిగత చాటింగ్‌లు ఎప్పటిలాగే పూర్తి ఉచితంగా కొనసాగుతాయి.
మెటా ప్రకటించిన నూతన విధానం ప్రకారం.. ప్రతి బిజినెస్ ఫోన్ నంబర్‌కు నెలకు 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.